ఈ పాటను వినండి
ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . .
నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .
ఆ . . . ఆ . . . ఆ . . . ఆ . . .
నా మనసు ఎపుడో నీ కోవెలాయే
ఆ కోవెలలోన నువు దైవమాయే "2."
నా శ్వాస క్రియలె నీ గానమాయే
నా ప్రాణమే నీదైతే నేనెవరినయ్యా . . .
నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .
కష్టాలలోన కరునించినావు
నా చేయిపట్టి నడిపించినావు
కలి మాయలో తోలిగించి కాపాడగా
మా కోసం నుమరలా రావా దేవా
నీవుండగా భయమేలరా . . . గురుదేవా . . .
నీఅండన దిగులేలరా . . .
నీ కరునారాసధారలో . . .
కడదేరిపోనీయరా . . .
Sunday, April 27, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
ఓం, హ్రీం, క్లీం, శ్రీం, శివాయ శ్రీవీరబ్రహ్మనే నమః
శ్రీ వీర బ్రహ్మంగారి కాలజ్ఞానం చాల అద్భుతమైనది ఆ అమృత వాక్యాలు ప్రతి జీవుడు వినాలి !! శ్రీ వీర బ్రహ్మంగారు లోకకళ్యాణం కోసం కాలజ్ఞానం నీ వివరించి చెప్పారు ! శ్రీ బ్రహ్మంగారు సాక్షాతూ శ్రీమాన్ నారాయణుడే !!కాలజ్ఞానం చెప్పిన వాటిలో బ్రహ్మంగారు విలువ ( ఖర ) నమ సంవత్సరం అనగా 2013 లో అయన విలువ ప్రపంచం అంతట తెలిసెను !!!
jai veerabram jai govendabamma jai
sri madverat potuloori veera bramendraya Namaha
Hari He Om
NIjamela Kallaagunu ,,, kallayla Nijamagunu ,, ganana vanthulu sunayalagunu sunayalandaru ganananulagunu
for more daetails about brahmam garu, view my blog:
www.aparichituduaparimitudu.blogspot.com
Post a Comment